హైదరాబాద్: 28°C
క్రీడలు

అత్యధికసార్లు ఫైనల్ చేరిన టీమ్స్ ఇవే

1930లో ప్రారంభమైన FIFA WCలో ప్రస్తుతం జరుగుతున్నది 23వ ఎడిషన్. ఈ టోర్నీ చరిత్రలోనే అత్యధిక సార్లు ఫైనల్‌కు చేరిన జట్టుగా జర్మనీ నిలిచింది. 8 సార్లు ఫైనల్ చేరిన ఆ జట్టు.. 4 సార్లు విజేతగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో బ్రెజిల్ 7 సార్లు (5win), అర్జెంటీనా 7 సార్లు (3win), ఇటలీ 6 సార్లు (4win) కొనసాగుతున్నాయి. ఇక స్పెయిన్ 2 సార్లు ఫైనల్ చేరి ఒకసారి ప్రపంచకప్ గెలుచుకుంది.