రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలపై మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ స్పందించాడు. ఒకవేళ రోహిత్‌కు లార్డ్స్ మ్యాచ్ చివరిదైతే మాత్రం.. అతడు సెంచరీతో తన కెరీర్‌ను ఘనంగా ముగిస్తాడని తెలిపాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనప్పటికీ, లార్డ్స్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడతాడని చెప్పాడు. లార్డ్స్‌లో తన ప్రదర్శనతో రోహిత్ విమర్శకుల నోళ్లకు తాళం వేస్తాడని వ్యాఖ్యానించాడు.
క్రీడలు
రోహిత్ సెంచరీతో ముగిస్తాడు: పార్థివ్


