పాకిస్తాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నవాజ్‌కు ఐసీసీ షాకిచ్చింది. డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు అతడిపై మూడు నెలల నిషేధం విధించింది. అయితే, నవాజ్ తన నేరాన్ని అంగీకరించి.. మే 1 నుంచి స్వచ్ఛందంగా రెండున్నర నెలలకు పైగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఆ సమయాన్ని పరిగణనలోకి తీసుకున్న ఐసీసీ, అతడిపై ఉన్న నిషేధాన్ని తాజాగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.
క్రీడలు
పాక్ క్రికెటర్‌పై ఐసీసీ నిషేధం


