లంక ప్రీమియర్ లీగ్ (LPL) సీజన్-6 నేటి నుంచే ప్రారంభం కానుంది. అయితే, లీగ్ ప్రారంభానికి కేవలం కొన్ని గంటల ముందే.. 'జాఫ్నా కింగ్స్' జట్టు సహ యజమానిని మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు. ఓ ఆటగాడికి రూ. 95 లక్షల లంచం ఇవ్వడానికి ప్రయత్నిస్తుండగా అతడిని పట్టుకున్నారు. శ్రీలంకలో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడితే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
క్రీడలు
మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఫ్రాంఛైజీ ఓనర్


