హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం పర్యటన ఏర్పాట్లపై స్థల పరిశీలన

KRNL: ఈ నెల 25న ఆస్పరి మండల కేంద్రంలో నిర్వహించనున్న సంజీవని కార్యక్రమానికి సీఎం హాజరుకానున్న నేపథ్యంలో కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఏర్పాట్లను పరిశీలించారు. ఆలూరు రోడ్డులో హెలిప్యాడ్, బహిరంగ సభ, క్యాడర్ సమావేశాల కోసం ప్రతిపాదించిన స్థలాలను సందర్శించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ నూరుల్ ఖమర్ తదితరులు పాల్గొన్నారు.