KRNL: లక్ష్మీపురం రిడ్జ్ పాఠశాల విద్యార్థి కాండ్లావత్ మన్విత్ నాయక్ జూలై 18, 19 తేదీలలో నంద్యాల జిల్లాలో జరిగే ఏపీ రాష్ట్రస్థాయి సీనియర్ చదరంగం ఛాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యాడు. శుక్రవారం ఈసీఈవో జీ. గోపీనాథ్, కో-సీఈవో సౌమ్య గోపీనాథ్ అభినందిస్తూ.. రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.
వార్తలు
రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు రిడ్జ్ విద్యార్థి ఎంపిక


