MLG: రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్–2026లో ములుగు జిల్లా పోలీసు సిబ్బంది నాలుగు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా శనివారం జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ ఐపీఎస్ విజేతలను సన్మానించి అభినందించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే పోలీసు సిబ్బందికి శాఖ తరఫున పూర్తి ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.
వార్తలు
రాష్ట్ర పోలీస్ క్రీడల్లో ములుగు పోలీసులకు నాలుగు పతకాలు


