రోహిత్ రిటైర్మెంట్ వార్తలపై అతడి చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ స్పందించాడు. రోహిత్ 2027 WC ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఒకవేళ రోహిత్ రిటైర్ అయితే, భారత క్రికెట్‌లో ఒక శకం ముగిసినట్లేనని వ్యాఖ్యానించాడు. 'రోహిత్ అత్యుత్తమ ఆటగాడు. అతడి ఫామ్ అస్థిరంగా ఉన్నంత మాత్రాన అతడు చెడ్డ ఆటగాడు అయిపోడు. సెలక్టర్లు ఏమనుకుంటున్నారో నేను చెప్పలేను. కానీ, రోహిత్ WC ఆడాలి' అని చెప్పాడు.
క్రీడలు
హిట్‌మ్యాన్ చిన్ననాటి కోచ్ కీలక వ్యాఖ్యలు


