PLD: నరసరావుపేటలోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో నిర్వహించిన క్రెడిట్ అవుట్‌రీచ్ సభకు సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. వారికి ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఘన స్వాగతం పలికారు. తొలిసారిగా పల్నాడు జిల్లాకు కేంద్ర ఆర్థిక మంత్రి రావడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు.
వార్తలు
పల్నాడుకు తొలిసారి నిర్మలా సీతారామన్ రాక


