MHBD: తొర్రూరు మండలం చింతలపల్లి, నాంచారి మడూరు గ్రామాలలో సర్ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోత్కూరి రవీంద్రచారి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్ ప్రక్రియలో ఓటర్లకు ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ నాయకులు అందుబాటులో ఉండాలని, ఎన్యమరేటర్ ఫారాలు నింపి వివరాలను సక్రమంగా నమోదు చేయాలని సూచించారు.
వార్తలు
సర్ ప్రక్రియను పరిశీలించిన మోత్కూరి రవీంద్రచారి


