WNP: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వర్షాధార రైతులు నష్టపోకుండా పంటల మార్పిడిపై విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఈ మేరకు వ్యవసాయ,ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లడుతూ.. రైతులను వరి సాగుకే పరిమితం కాకుండా భూభాగం,నేల స్వభావం,నీటి లభ్యతను బట్టి ఉద్యాన పంటల సాగు వైపు ప్రోత్సహించాలన్నారు.
వార్తలు
రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్


