హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజా దర్బార్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే

ATP: ఆత్మకూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ గ్రీవెన్స్ కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి ఆమె నేరుగా వినతి పత్రాలను స్వీకరించారు. బాధితుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆమె ఆదేశించారు.