ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ పోరులో స్పెయిన్‌ను అర్జెంటీనా ఢీకొట్టనుంది. అయితే, ఆ జట్టుకు రిఫరీల టెన్షన్ మొదలైంది. ఫైనల్ మ్యాచ్‌కు స్లొవేనియాకు చెందిన విన్సిచ్ ప్రధాన రిఫరీగా ఎంపికయ్యాడు. గతంలో అతడు రిఫరీగా ఉన్న మ్యాచ్‌ల్లో అర్జెంటీనాకు చేదు అనుభవం ఎదురైంది. 2022లో సౌదీతో మ్యాచ్ రిఫరీగా విన్సిచ్ ఉండగా.. ఆ మ్యాచ్‌లో సౌదీ విజయం సాధించింది.
క్రీడలు
అర్జెంటీనాకు రిఫరీల టెన్షన్


