హైదరాబాద్: 28°C
క్రీడలు

బౌండరీ లైన్ పెంచాలి.. బీసీసీఐకి గవాస్కర్ సలహా

బీసీసీఐకి క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక సూచనలు చేశాడు. సాంకేతిక అంశాలపై BCCI ఎక్కువగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నాడు. చిన్న బౌండరీలు కూడా భారత జట్టు ఓటములకు కారణమవుతున్నాయని అభిప్రాయపడ్డాడు. దేశీయంగా జరిగిన టీ20ల్లో బ్యాటర్లు కొట్టిన సిక్సర్లు చాలా వరకు బౌండరీ లైన్‌కు కొంత దూరంలో పడ్డాయని.. ఇవే విదేశీ గడ్డపై క్యాచ్‌లుగా మారుతున్నాయని వెల్లడించాడు.