ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ పోరును చూసేందుకు తాను హాజరుకావడం లేదని అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ వెల్లడించారు. స్పెయిన్, అర్జెంటీనాల మధ్య జరిగే మ్యాచును ఇంటినుంచే చూస్తానని తెలిపారు. అర్జెంటీనా విజయం సాధించిన మ్యాచులను ఆయన తన ఇంటినుంచే వీక్షించారు. అర్జెంటీనా టైటిల్ గెలవాలని ఆశిస్తూ తాను అదే జాకెట్‌ను ధరిస్తానని.. దీనికి తమ దేశంలోని సెంటిమెంటే కారణమని మిలీ పేర్కొన్నారు.
క్రీడలు
'ఫిఫా ఫైనల్స్‌కు నేను హాజరుకాను'


