MLC 'ఛాలెంజర్' మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ బ్యాటర్ ఆండ్రీస్ గౌస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌తో 500కు పైగా పరుగులు సాధించి, ఒకే MLC సీజన్‌లో ఈ మైలురాయిని అందుకున్న తొలి బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌తో జరిగిన పోరులో గౌస్(73 రన్స్) రాణించడంతో ఆ జట్టు 238 పరుగుల భారీ స్కోరు చేసింది.
క్రీడలు
క్రికెటర్ చరిత్రలో సరికొత్త రికార్డు


