హైదరాబాద్: 28°C
క్రీడలు

BREAKING: భారత్ ఓటమి

భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ గెలుపొందింది. 234 పరుగుల లక్ష్యాన్ని 44.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్‌ ఛేదించింది. జో రూట్‌ (99*) సెంచరీని మిస్ చేసుకున్నాడు. మూడు వన్డేల సిరీస్‌ ప్రస్తుతానికి 1-1తో సమమైంది. కాగా, 19న లార్డ్స్‌ స్టేడియంలో నిర్ణయాత్మక మూడో వన్డే జరగనుంది.