రెండో వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 44 ఓవర్లలో 233 పరుగులకే ఆలౌటైంది. విరాట్ కోహ్లీ (65), శ్రేయస్ అయ్యర్(66) హాఫ్ సెంచరీలతో రాణించగా.. గిల్ (31), రోహిత్ (26), బుమ్రా(20*) పర్వాలేదనిపించారు. ఇషాన్(1), వాషింగ్టన్ సుందర్(2), అక్షర్(1), దూబే(0) ఘోరంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్, అట్కిన్సన్ తలో 3 వికెట్లు, సాకిబ్ 2 వికెట్లు పడగొట్టారు.
క్రీడలు
ENG vs IND: టీమిండియా ఆలౌట్


