SKLM: మెలియాపుట్టి ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం 10:30 గంటలకు మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో పి నరసింహ ప్రసాద్ తెలిపారు. ఎంపీపీ రానా ఈశ్వరమ్మ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి ఎంపీటీసీ సభ్యులు హాజరు కావాలని కోరారు. అలాగే వివిధ శాఖల అధికారులు సమయపాలన పాటిస్తూ పూర్తి సమాచారంతో విధిగా హజరు కావాలన్నారు.
వార్తలు
నేడు మండల సర్వసభ్య సమావేశం


