హైదరాబాద్: 28°C
వార్తలు

వికలాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ

KMM: ఇల్లందు విద్యాశాఖ, తెలంగాణ ALIMCO ఆధ్వర్యంలో ఇల్లందు, టేకులపల్లి మండలాలకు చెందిన వికలాంగ విద్యార్థులకు అవసరమైన ఉపకరణాలను ఎమ్మెల్యే కోరం కనకయ్య పంపిణీ చేశారు. వికలాంగత విద్యార్థుల భవిష్యత్తుకు అడ్డంకి కాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.