హైదరాబాద్: 28°C
వార్తలు

వాంగ్ చుక్‌ను విద్యాశాఖమంత్రిని చేయాలి: కేజ్రీవాల్

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరాహర దీక్ష చేస్తున్న పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్‌ను ఆప్ అధినేత కేజ్రీవాల్ స్వయంగా కలిసి సంఘీభావం తెలిపారు. అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ వెంటనే ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో వాంగ్ చుక్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే మూడేళ్ల తర్వాత 2014 నాటి చేదు అనుభవం తప్పదని హెచ్చరించారు.