హైదరాబాద్: 28°C
వార్తలు

వందేమాతరంను అవమానిస్తే జైలుకు పంపేలా బిల్లు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్రం కీలక బిల్లును తీసుకురానున్నట్లు తెలుస్తోంది. జాతీయ గౌరవానికి అవమానాల నివారణ(సవరణ) బిల్లు-2026ను తీసుకురానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ బిల్లు చట్టంగా మరితే జాతీయ గీతం వందేమాతరం ఆలాపనను అవమానించడం లేదా అడ్డుకోవడాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. వందేమాతరాన్ని అవమానించినట్లు తేలితే నిందితులను జైలుకు పంపిస్తారు.