AP: జగన్ హయాంలో పోలీసులను వాడుకుని వారి సంక్షేమాన్ని ఎందుకు పట్టించుకోలేదని మంత్రి అనిత ప్రశ్నించారు. కూటమి సర్కార్ పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు పెండింగ్‌లో ఉన్న పరిహారం చెల్లిస్తామని తెలిపారు. జిందాల్ పరిశ్రమకు సంబంధించి రైతులకు కూడా పరిహార చెక్కులను వెంటనే చెల్లిస్తామన్నారు.
వార్తలు
'పోలీసుల సంక్షేమాన్ని ఎందుకు పట్టించుకోలేదు?'


