AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, తూ.గో, ప.గో, ఏలూరు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ సమయంలో 40 నుంచి 50 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.
వార్తలు
ALERT: ఈ జిల్లాల్లో వర్షాలు


