హైదరాబాద్: 28°C
క్రీడలు

వారిని నేల మీదకు దించండి: డివిల్లీర్స్

టీమిండియా వరుస పరాజయాల నేపథ్యంలో కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఏబీ డివిల్లీర్స్ కీలక సూచన చేశాడు. యువ ఆటగాళ్లను అతిగా పొగడకుండా నేల మీదకు దించాలని కోరాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించాలంటే ప్రతిభతో పాటు క్రమశిక్షణ ముఖ్యమని చెప్పాడు. ఐపీఎల్‌లా ఇక్కడ ఎప్పుడూ ఐదో గేర్‌లో ఆడలేరని స్పష్టం చేశాడు.