కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్న సమగ్ర ఓటర్ల జాబితా SIR కు సంబంధించిన ఎన్యూమరేషన్ , డిజిటలైజేషన్ కార్యక్రమాలు నూరు శాతం పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ మేరకు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. జిల్లాలో దాదాపుగా 19,74,240 మంది ఓటర్లకు గాను ప్రక్రియ పూర్తి చేసామన్నారు.
వార్తలు
నెల్లూరు జిల్లాలో SIR ప్రక్రియ నూరు శాతం పూర్తి


