NLR: కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం గ్రామంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించారు. 36 లక్షలతో పి మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ ను అను ప్రారంభించారు. అనంతరం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. ఎన్నో సంవత్సరాల నుంచి 325 మంది రైతులకు అందని పాస్ పుస్తకాలను రాజ ముద్రతో నేడు అందించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు.
వార్తలు
VIDEO: రైతులకు పాస్ పుస్తకాలు అందజేసిన ఎమ్మెల్యే


