TG: కుటుంబ సభ్యులు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ శంకర్ పల్లిలో జరిగింది. తల్లీకూతురు మృతి చెందగా.. తండ్రీకుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే కుటుంబకలహాలే ఈ ఆత్మహత్యాయత్నానికి కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
క్రైమ్
బావిలో దూకి కుటుంబం ఆత్మహత్యాయత్నం


