న్యూజిలాండ్ సౌత్ ఐలాండ్‌లోని 'టె అనావ్' పట్టణానికి సమీపంలో 6.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో ఆ దేశ జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ తీరప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. టె అనావ్‌కు ఉత్తరంగా 40 కిలోమీటర్ల దూరంలో, భూగర్భంలో దాదాపు 51 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం నమోదైంది. కాగా, ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు


