హైదరాబాద్: 28°C
క్రైమ్

ఉగ్రదాడి.. 14 మంది పోలీసులు మృతి

పాకిస్తాన్‌లో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి కలకలం సృష్టించింది. బన్ను జిల్లా మిర్‌యాన్ పీఎస్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 14 మంది పోలీసులు మృతిచెందారు. PSలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు యత్నించారు. దీంతో పోలీసులు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి తామే కారణమని ఇత్తెహాద్ ఉల్ ముజాహిదీన్ ప్రకటించింది.