హైదరాబాద్: 28°C
క్రైమ్

స్కూటీలో మంటలు.. తగలబడిన భవనం

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ స్కూటీలో మంటలు చెలరేగి.. భవనం మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో చిక్కుకున్న 50 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.