హైదరాబాద్: 28°C
క్రైమ్

దారుణం.. బాలికపై అత్యాచారం

TG: హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో దారుణం జరిగింది. ఏడో తరగతి విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు రెహాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికతో పరిచయం పెంచుకుని రెహాన్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో అతనిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.