హైదరాబాద్: 28°C
క్రైమ్

స్కూల్‌లో అగ్నిప్రమాదం.. 450 మందికి తప్పిన ముప్పు

TG: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో అగ్నిప్రమాదం జరిగింది. ZPHS వంటగదిలో గ్యాస్ లీక్‌తో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. దీంతో 450 మంది విద్యార్థులకు ప్రమాదం తప్పింది.