సత్యసాయి: రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను తెలుగు యువత శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శి డీఎన్ ప్రవీణ్ రెడ్డి బుధవారం పెనుకొండ నియోజకవర్గంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించి, మంత్రి ఆశీస్సులు పొందారు.
వార్తలు
మంత్రి కొల్లు రవీంద్రను కలిసిన ప్రవీణ్ రెడ్డి


