హైదరాబాద్: 28°C
వార్తలు

'కనీస నిబంధనలు పాటించని నిర్వాహకులు'

వనపర్తి పురపాలక పరిధిలో టీవీ, ఇంటర్నెట్ తీగల ఏర్పాటులో నిర్వాహకులు కనీస నిబంధనలు పాటించడం లేదు. ఈ తీగలు తెగి, విద్యుత్ లైన్లు, స్తంభాలపై పడితే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల మేరకు టీవీ, ఇంటర్నెట్ వైర్లను భూమి నుంచి 18 అడుగుల పైన మాత్రమే ఏర్పాటు చేయాలంటున్నారు.