AP: అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తు తుది దశకు చేరిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. త్వరలో ప్రమాదానికి సంబంధించిన తుది నివేదిక వస్తుందని చెప్పారు. యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తుపై నమ్మకం ఉందన్నారు. విమాన వ్యవస్థలు, బ్లాక్ బాక్స్ డేటా, ఇంజిన్ భాగాల విశ్లేషణలో AAIB పురోగతి సాధించిందని పేర్కొన్నారు.
వార్తలు
తుది దశకు విమాన ప్రమాద దర్యాప్తు: రామ్మోహన్


