హైదరాబాద్: 28°C
వార్తలు

అంబేద్కర్‌కు వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే

NZB: కోటగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు మహా ధర్నా నిర్వహించారు. కాలేశ్వరం జలాలతో నిజాంసాగర్ నింపి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. అనంతరం అంబేద్కర్‌కు ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు.