MDK: హవేలీఘనపూర్ మండలానికి చెందిన బీఆర్ఎస్ సర్పంచ్‌లు బుధవారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సర్పంచ్‌లు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, పార్టీ బలోపేతానికి సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
వార్తలు
హరీష్ రావును కలిసిన మండల సర్పంచ్‌లు


