హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: హెలిపాడ్ పనులు ముమ్మరం

PLD: నరసరావుపేట జులై 17న సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన నేపథ్యంలో ఇసప్పాలెంలో హెలిపాడ్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. బుధవారం జిల్లా కలెక్టర్, ఇన్‌ఛార్జ్ ఎస్పీ, కేంద్ర భద్రతా బృందాలు పనులను పరిశీలించి, ఏర్పాట్లు గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.