ADB: విద్యార్థులకు చదువుతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని తాంసి మండల ప్రత్యేక అధికారి సతీష్ యాదవ్ సూచించారు బుధవారం తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో గల పీఎం శ్రీ జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం సర్ ప్రక్రియ వివరాలను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఆయనతో పాటు ఎంపీడీఓ మోహన్ రెడ్డి, సర్పంచ్ అరుణ్ తదితరులు ఉన్నారు.
వార్తలు
'చదువుతో పాటు నాణ్యమైన భోజనం అందించాలి'


