KDP: కడపలో మైనర్ల డ్రైవింగ్‌ను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. 28 మంది మైనర్లను అదుపులోకి తీసుకుని వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. లైసెన్స్, నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే సీజ్ చేస్తామని ట్రాఫిక్ సీఐ తులసిరాం హెచ్చరించారు.
వార్తలు
మైనర్ల డ్రైవింగ్‌పై ఉక్కుపాదం


