MDCL: ఓటు హక్కు భారత పౌరుల ప్రాథమిక హక్కు అని పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ సర్కిల్ పీర్జాదిగూడ వార్డు పరిధిలోని బుద్ధానగర్‌లో కొనసాగుతున్న సంక్షిప్త ఓటర్ సవరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా SIR నిర్వహణ, ఎదురవుతున్న సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ బీఎల్ఏలతో సమీక్షించారు.
వార్తలు
'ఓటు హక్కు.. ప్రాథమిక హక్కు'


