హైదరాబాద్: 28°C
వార్తలు

పుస్తక ఆవిష్కరణ చేసిన డీఈవో

VZM: జామి జడ్పీ ఉన్నత పాఠశాల తెలుగు స్కూల్ అసిస్టెంట్ మండంగి రమేష్ రచించిన 'నా అనుభవాలు-నా జ్ఞాపకాలు' పుస్తకాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి యూ. మాణిక్యం నాయుడు బుధవారం ఆవిష్కరించారు. ఉపాధ్యాయులు తమ అనుభవాలను రచనల రూపంలో భవిష్యత్ తరాలకు అందించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. శ్యామ్ పాల్గొన్నారు.