NDL: రుద్రవరం (మం) పేరూరుకు చెందిన డా.వంశీకృష్ణారెడ్డి మంగళవారం జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థోపెడిక్ విభాగంలో ప్రభుత్వ వైద్యుడిగా ఎంపికయ్యారు. ఆయన కడపలో ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థోపెడిక్స్ పూర్తి చేశారు. ఈ విజయంపై తల్లిదండ్రులు సన్నల బాలిరెడ్డి, సుభద్రమ్మ హర్షం వ్యక్తం చేశారు. ఆయన అక్క డా.నందిని, చెల్లి డా.అఖిల కూడా వైద్యులుగా సేవలందించడం విశేషం.
వార్తలు
జార్ఖండ్‌లో రుద్రవరం వాసికి ప్రభుత్వ కొలువు


