హైదరాబాద్: 28°C
వార్తలు

రుణమేళాకు చైతన్య రథం ప్రారంభం

PLD: నరసరావుపేటలో ఈ నెల 17న జరగనున్న రూ.2,500 కోట్ల రుణమేళా విజయవంతం కోసం ఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద్ బాబు చైతన్య రథాన్ని ప్రారంభించారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు పాల్గొనే ఈ కార్యక్రమంలో గ్యారంటీ లేని రుణాలు, వడ్డీ రాయితీలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. అర్హులంతా లబ్ధి పొందాలని పిలుపునిచ్చారు.