GNTR: అమరావతిలో ఐదు స్కూళ్ల నిర్మాణానికి ప్రైవేట్ సంస్థల నుంచి సీఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. నవులూరు, పెనుమాక, తుళ్లూరు, కృష్ణాయపాలెం, దొండపాడు గ్రామాల్లో స్థలాలను కేటాయించింది. ఎల్‌కేజీ నుంచి పదో తరగతి లేదా ఇంటర్ వరకు నిర్వహించుకునే వీలు కల్పించింది. స్టేట్ బోర్డు లేదా సీబీఎస్ఈ సిలబస్‌ను ఇక్కడ బోధించవచ్చు.
వార్తలు
ఐదు స్కూళ్ల నిర్మాణానికి టెండర్లు


