SKLM: మహిళలు ఆరోగ్యంపై అవగాహన పెంచుకుని ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవచ్చని జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ పి. జగన్మోహన్ రావు అన్నారు. ఈ మేరకు బుధవారం శ్రీకాకుళంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ గుర్తింపు శిబిరం నిర్వహించారు. ఇందులో సుమారు 70 మంది మహిళలకు క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు.
వార్తలు
'అవగాహనతోనే క్యాన్సర్‌ను అడ్డుకోవచ్చు'


