SRCL: నవజాత శిశువుల మరణాలు నివారించేందుకు గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. నార్మల్ డెలివరీలను ప్రోత్సహిస్తూ బాలింతలకు శిశు సంరక్షణ, తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని సూచించారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వార్తలు
'నవజాత శిశువుల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి'


