హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కుల సంఘాల భవనాలు త్వరలో ప్రారంభం

SRCL: వేములవాడలో బీసీ, అంబేద్కర్, క్రిస్టియన్, ఎస్టీ భవనాల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ఒక్కో భవనానికి రూ.1.30 కోట్ల చొప్పున నిధులు మంజూరై టెండర్లు పూర్తయ్యాయని వెల్లడించారు. స్థల కేటాయింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేసి నాణ్యమైన భవనాలను నిర్మించాలని అధికారులను ఆదేశించారు.