HYD: ఒకప్పుడు హైటెక్ సిటీగా పేరున్న ప్రాంతం ఇప్పుడు డెబ్రిస్ సిటీగా మారిందని MLC దాసోజు శ్రవణ్ అన్నారు. గుట్టలు గుట్టలుగా కన్‌స్ట్రక్షన్ డెబ్రిస్ కనిపిస్తాయని ఆరోపించారు. మీ ఇంటి పక్కనే అలాగే కుప్పలు పోసుకుంటారా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. విదేశీ పెట్టుబడిదారులు చెత్త కుప్పల మధ్య కంపెనీలు ఎలా నడపాలని వెనక్కి వెళ్లే ఆస్కారం ఉందన్నారు.
వార్తలు
VIDEO: మీ ఇంటి పక్కనే అలాగే కుప్పలు పోసుకుంటారా?


